-
Home » Rain Forecast
Rain Forecast
Rains in Telangana: తీవ్ర అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల వారు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జారీ
పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. మళ్లీ కుండపోత వర్షాలు వచ్చేస్తున్నాయ్..
Rain Alert : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో 2 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది.
తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
Heavy Rains : తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని తెలిపింది.
Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain Forecast : బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
Rain Forecast : దేశంలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది.
Telangana Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెడ్, 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.