Home » rain
శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతో పాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. దాని ప్రభావంతో చిరజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
జూబ్లిహిల్స్ , బంజారాహిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో వర్షం పడింది. భగ భగ మండుతున్న హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది.
వర్షా కాలంలో వాతావరణం వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాన నీటిలో తడవడం వల్ల చర్మం దురదగా ఉంటుంది.
యూఎస్ లోని టెక్సాస్ లో చేపల వర్షం కురిసింది. టెక్సాస్‌లో తుపాను వల్ల కురిసిన వానకు ఆకాశం నుంచి చేపలు ఊడిపడ్డాయి.
తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గురు శుక్రవారాల్లో ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు
ఏపీలో మళ్లీ మళ్లీ వానలు
వరదలకు కేరళ అతలాకుతలం
కూరల్లో పసుపుకచ్ఛితంగా వేసుకోవాలి. కేవలం వర్షాకాలంలోనే దొరికే నేరేడు పండ్లను తప్పకుండా తినాలి. దీనిలో సమృద్ధిగా దొరికే విటమిన్ సీ.. ఈ సీజన్లో మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాస్త స్టార్చీ ఉన్న పండ్లను తీసుకోవచ్చు. ఆపిల్, దానిమ్మ, అరటిపండ్లను