Home » rain
ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లల్లో ఉంటే మంచిదని సూచించారు వాతావరణశాఖ అధికారులు.
హైదరాబాద్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్..!
: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్పేట, కాచ్చిగూడ, నల్లకుంట, గోల్నాకలో వాన పడుతున్నది.
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా.. ఉపరితల ఆవర్తనం కూడా ఉందని తెలిపింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వర్షం పడుతున్న సమయంలో భార్యభర్తలు బైక్ పై వెళ్తుండగా పిడుగు పడింది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మొజాంజాహి మార్కెట్, కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం భారీ వర్షం కురిసింది.
మరో రెండు రోజులు భారీ వర్షాలు... అత్యవసరమైతేనే బయటకు రండి
అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వందేళ్లలో ఇంత భారీ వర్షం కురవలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఏపీలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అమరావతి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వలన రాగల మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు రాగల మూడు రోజుల వాతావరణ నివేదికను అధికారులు విడుదల చేశారు.