-
Home » rain
rain
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
April 21, 2026 / 04:13 PM ISTఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య (SRH vs DC ) మ్యాచ్ జరగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
April 8, 2026 / 09:48 AM ISTబుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ (DC vs GT) జరగనుంది.
RR vs MI మ్యాచ్‌కు వర్షం ముప్పు..! మ్యాచ్ రద్దైతే ముంబై, రాజస్థాన్‌లలో ఎవరికి లాభం?
April 7, 2026 / 11:27 AM ISTఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
కోల్‌కతాకు వరుణుడి సాయం.. పాయింట్ల ఖాతా ఓపెన్..
April 7, 2026 / 07:34 AM ISTసోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ (KKR vs PBKS) వర్షం కారణంగా రద్దైంది.
కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఎవరికి లాభం అంటే?
April 6, 2026 / 12:26 PM ISTఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరగనున్న కేకేఆర్ వర్సెస్ పంజాబ్ (KKR vs PBKS) మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
వర్షం కారణంగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రద్దైతే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో విజేత ఎవరంటే?
March 6, 2026 / 02:34 PM ISTఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026 ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? టీమ్ఇండియాకు వరుణుడు సాయం చేస్తాడా?
March 1, 2026 / 11:53 AM ISTభారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు (IND vs WI) వర్షం ముప్పు ఉందా ? రద్దు అయితే పరిస్థితి ఏంటి ? ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి.
వర్షం పడి శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ రద్దైతే.. న్యూజిలాండ్‌కు లాభమా? నష్టమా? లంకతో పాటు ఇంటికెళ్లేది ఎవరంటే?
February 28, 2026 / 12:58 PM ISTశనివారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య (SL vs PAK) జరగనున్న మ్యాచ్ ద్వారా మరో సెమీస్ బెర్తు ఖరారు కానుంది.
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. భారత్, వెస్టిండీస్‌లలో ఎవరికి లాభం? ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టనుందంటే?
February 27, 2026 / 11:15 AM ISTఆదివారం మార్చి1న భారత్, వెస్టిండీస్ (IND vs WI ) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?
February 26, 2026 / 08:33 AM ISTటీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల (IND vs ZIM)మధ్య గురువారం చెన్నైలోని చెపాక్ వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది.