Home » rain
జోరున కురిసే వర్షం నుంచి పిల్లల్ని కాపాడుకోవటానికి ఓ తల్లి పక్షి పడే ఆరాటం అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.
తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద మ్యాచ్‌గా భావిస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సౌతాంప్టన్‌లో ఇవాళ(18 జూన్ 2021) మధ్యాహ్నం జరగాల్సి ఉండగా.. మ్యాచ్ ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించినట్టే.. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై వరుణుడు వర్షం క
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
Uprooted Tree : తౌటే తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని పేరొందిన ముంబైపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ పడుతోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద
తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. అల్లకల్లలో సృష్టిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దంచి కొట్టిన సూర్యుడు మధ్యాహ్నం అయ్యే సరికి మేఘాల చాటుకు దాక్కున్నాడు.
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎండలతో ఏప్రిల్‌లోనే ఆపసోపాలు పడుతోన్న హైదరాబాద్ నగర ప్రజలకు చిన్న ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఫిలింనగర్ ప్రాంతాల్లో