Home » rain
సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించినది ఏది లేదు. పిల్లల కోసం ఎన్నో కష్టాలు భరిస్తారు. తమ ఇష్టాలను కూడా త్యాగం చేస్తారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా తన కూతుర్ని భుజాలపై మోస్తూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అ
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.
కొన్ని సంఘటనలు చూస్తే స్పందించే హృదయాలు రేర్‌గా ఉంటాయి అనిపిస్తుంది. వర్షంలో తడిసి ముద్దయిపోతున్న తల్లీబిడ్డల్ని చూస్తే ఆ రోడ్డున పోయే వారిలో ఎవ్వరికీ మనసు కరగలేదు. అప్పుడే ఓ వ్యక్తి చేసిన మంచిపని అందరి మన్ననలు పొందుతోంది.
అతను వర్షం, చలితో పోరాడుతూ ఆమె కార్యాలయం బయట మోకరిల్లి చేతిలో గులాబీల గుత్తితో తన మాజీ ప్రియురాలు మనసు మార్చుకునే వరకు వేచి ఉన్నాడు. ఇంతలో స్థానికులు అతని చుట్టూ గుమిగూడి ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.
బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కు
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నేపియర్‌లో ఉన్న మెక్ లీన్పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.
ఈ సందర్భాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌తో గుర్తు చేసుకుంటున్నారు కొంత మంది. 2019లో సతారా లోక్‌సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో పవార్ వర్షంలో తడుస్తూనే ప్రచారం నిర్వహించారు. అప్పుడు పవార్ వీడియోలు, ఫొటోలు బాగ�
భారత్, సౌతాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. వాన కారణంగా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమం అయింది.