Home » rain
ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద�
రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిచింది.
బీపర్ జోయ్ తుఫాను గుజరాత్‌ను అల్లాడించింది. అది ఉపశమించిన తరువాత అల్ప పీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. తాజాగా ఓ కాలేజ్ బస్సు రైల్వే కల్వర్టు కింద వర్షం నీటిలో చిక్కుకుపోయింది. విండో ద్వారా బయటపడిన వి�
Andhra Pradesh : రుతుపవనాల కదలికతో వర్షం పడి ప్రజలకు ఉపశమనం లభించింది.
సోమవారం, మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ప్రజలు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అంచనాలు దాటి నైరుతి రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా వచ్చి మొదటగా కేరళను తాకాయి. మరోవైపు ముంబయి వాసులు వాన ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వర్షం కోసం నెటిజన్లు ట్వీట్ల వర్షం కుర�
లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. మరీ ప్లే ఆఫ్స్ మ్యాచులు వర్షం కారణంగా రద్దైతే పరిస్థితి ఏంటి..?
Andhra Pradesh Rain : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది.
Telangana Rain : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో సాయంత్రం వర్షం కురిసింది.