Raised by 50%

    అత్యవసర మందుల ధరలు పెరగబోతున్నాయ్!

    December 14, 2019 / 06:37 AM IST

    దేశవ్యాప్తంగా మెడిసిన్ ధరలను పెంచుకునేందుకు కొంతకాలంగా ట్రై చేస్తున్న ఫార్మా కంపెనీలకు మందులపై 50శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇలాంటి పెంపుదలకు అనుమతించాలని ఔషధ తయారీదారులు చాలాకాలం నుంచి లాభియింగ్ చేయగా.. ఎట్టకేలకు వాళ్ల ని�

10TV Telugu News