Home » Raj Kundra
నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటంపై బాలీవుడ్ కమెడియన్ సునీల్‌పాల్ స్పందించారు.
పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.
రాజ్‌కుంద్రా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేసులో నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. అతని ఉద్యోగులు చెబుతున్న మాటలే సమస్యను తీవ్రం చేస్తున్నాయి.
మానసిక వేదనతో పాటు ఆర్థికంగానూ నష్టపోతున్నామని చెబుతూ శిల్పా శెట్టి కంటతడి పెట్టుకుందని, పోలీసుల ముందే భర్తతో వాగ్వాదానికి దిగిందని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి..
పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా Hot Hit అనే పోర్న్ యాప్ నుంచి రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ ఓటీటీ యాప్ ద్వారా బ్యాంకు అకౌంట్లోకి రోజువారీ పేమెంట్లు కింద రూ.9.65 లక్షల వరకు క్రెడిట్ అవుతు�
పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోర్న్ చిత్రాల నిర్మాణంపై ఆయన కంపెనీలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు సాక్ష్యమిచ్చేందుకు ముందుకు వచ్చినట్ల�
వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న శిల్పా ఉన్నట్టుండి గతేడాది ఆ బాధ్యతల నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి?..
శిల్పా శెట్టి, వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
భర్త అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి ఫస్ట్ టైం సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయింది..
భర్త వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా, హిందీలో తను జడ్జిగా ఉన్న పాపులర్ రియాలిటీ షో నుండి తప్పుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..