Home » Raja Raghuvanshi
ఆమె తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆమెకు రాజా రఘువంశీతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు.
మే 11న పెళ్లైతే మే 15న తన పుట్టింటికి వెళ్లింది సోనమ్. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనమ్ రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది.
ఈ ప్రశ్నలకు ఆమె మౌనంగా ఉండటం పోలీసుల్లో మరిన్ని అనుమానాలు పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపింది.
మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.