Home » Raja Raghuvanshi
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనమ్ కుటుంబం 16 లక్షల విలువైన పెళ్లి ఆభరణాలను..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా వద్ద తుపాకీ ఉందని.. దాన్ని ఆభరణాలు, ల్యాప్‌టాప్‌తో పాటు ఉంచాడని సిట్ అధికారి తెలిపారు.
దేవ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో రఘువంశీ, సోనమ్ కొండపైకి ఎక్కుతున్నట్లుగా ఉంది.
సోనమ్ తన అదృశ్యాన్ని ముందుగానే ప్లాన్ చేసిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. హత్య తర్వాత ఆమె ఇండోర్‌లో ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు.
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అందుకు ప్రధాన కారణం ఉందట.. పోలీసుల విచారణలో నిందితుడు ఆకాష్ రాజ్‌పుత్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు.
గోవింద్ ను చూడగానే రాజా తల్లి ఉమ కన్నీటిపర్యంతం అయ్యారు. సోనమ్ ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ బోరున విలపించారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచాలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని తానే హత్య చేసినట్టు సోనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు అంగీకరించింది అని తెలుస్తోంది.
నా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం సోనమ్ ను బహిష్కరిస్తుంది. నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను అని సోనమ్ సోదరుడు చెప్పాడు.
ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ. ఆమె ఏం చెప్పిందంటే..