Home » Raja Saab
ప్రస్తుతం డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ కాదని ఉంటే చిరంజీవితో సినిమా చేసేవాడిని అంటూ దర్శకుడు మారుతీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇటీవలే ప్రభాస్ మారుతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపారు.