Home » Raja Saab
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి ఓ మోషన్ పోస్టర్, ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది ప్రభాస్ కి ఎలా విషెస్ చెప్పారో చూడండి..
తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ముసలి గెటప్ లో ఉన్నాడు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి.
అనేక రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారి రికార్డులకు రారాజుగా నెలకొన్నాడు.
అక్టోబర్ 23న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుల్ ఫామ్లో ఉన్నాడు.
మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘ది రాజా సాబ్’.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్.