Home » Rajahmundry Rural
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుచ్చయ్యచౌదరిని మరింత ఇరుకున పెట్టేలా ప్రచార పర్వంలో అన్నివర్గాలను కలుపుకొనిపోతున్న మంత్రి వేణు.. బీసీ ఓటర్లే టార్గెట్గా దూసుకుపోతున్నారు.
తమను చెప్పుతో కొడతానని బుచ్చయ్య చౌదరి బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 6 నుంచి 8 స్థానాలు కోరుతోంది జనసేన. ఈ స్థానాల్లో కచ్చితంగా గెలవాలన్నదే పవన్ టార్గెట్. అందుకే ఏయే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయో..? ఆ స్థానాలనే తీసుకోవాలని భావిస్తున్నారు జనసేనాని.
రాజకీయాల్లో ఆయన శైలే వేరు. వయసు 75 అయినా ఇప్పటికీ అదే స్పీడ్. ప్రత్యర్థులను తన మాటల చాతుర్యంతో హడలెత్తిస్తారు. పార్టీ గాలి వీచినప్పుడు మాత్రమే గెలుస్తారనే పేరున్న ఆయన ఈసారి మాత్రం ప్రత్యర్థి పార్టీ వేవ్ లోనూ గెలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�