rajamouli prabhas combination

    Prabhas as Vishwamitra: విశ్వామిత్రుడిగా ప్రభాస్.. ఫోటో వైరల్!

    April 11, 2021 / 04:25 PM IST

    బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా 'ఆదిపురుష్'‌, 'సలార్'‌ సినిమాలను కూడా లైన్లో పెట్టేసి షూటింగ్ మొదలుపెట్టాడు. ఇదిలా వుంటే సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అ

10TV Telugu News