Home » rajasthan royals
రియాన్ పరాగ్‌ను నెటీజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రాజస్థాన్ ఓటమికి అతడే కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ ఆడడం మానేసి చీర్ లీడర్లతో కలిసి డ్యాన్స్‌లు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మ్యాచ్ గెలిచామన్న ఆనందం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul)కు కొంతసేపైనా లేకుండా చేశారు. స్లో ఓవర్ కారణంగా అతడికి జరిమానా పడింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. దీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో భాగంగా సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
IPL 2023: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ను ఎందుకు పోల్చుతున్నారు? మరోసారి ఆ పోలిక సరైందేనని ఎలా రుజువైంది?
IPL 2023, GT Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు తలపడ్డాయి.
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న రాజస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. దీంతో గెలిచామన్న ఆనందం ఎక్కువ సేపు లేకుండా పోయింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు జరిమానా పడింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.