Home » Rajasthan
రాజస్థాన్ లోని భరత్‌పూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పీఈటీ టీచర్ తన విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. లేడీ లవర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆ లేడీ టీచర్ లింగ మార్పిడి చేయించుకున్నారు. మగవాడిగా మారిన తర్వాత తన విద్యార్
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాద్దాంతం కొనసాగుతోంది. ఈక్రమంలో సచిన్ పైలట్ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందరు క్రమశిక్షణతో ఉండాలని ఎవ్వరూ లైన్ దాటొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
రాజస్థాన్ రూపంలో ఖర్గేకు సవాల్
ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహాన్ని శనివారం రాజస్థాన్ రాష్ట్రంలో ఆవిష్కరించనున్నారు. దీనిని రాజ్సమండ్ జిల్లాలోని నాథద్వారాలో 369 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ శివుడి విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స
బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడికి మహిళా మేనేజర్ చుక్కలు చూపించింది. కత్తితో బెదిరిస్తున్నా భయపడకుండా చిన్న టూల్‌తో పోరాడింది. దీంతో దెబ్బకు అక్కడ్నుంచి పారిపోయాడు దుండగడు.
సాధారణంగా మనుషులకు ఆస్తిపాస్తులుంటాయి. ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు వంటి ఆస్తులుంటాయి. కానీ జంతువులకు, పక్షులకు కూడా సొంతంగా ఆస్తులున్నాయనే విషయం తెలుసా? ఓ గ్రామంమంలో పావుల పేరున కోట్ల రూపాయలు విలువ చేసే భూములున్నాయి. అలాగే మరో గ్రామంలో క�
ఓ మహిళ హైకోర్టును విచిత్రమైన కోరిక కోరింది. నేను తల్లిని కావాలని అనుకుంటున్నానని, తనకు ఆ అవకాశం కల్పించాలని రాజస్థాన్ హైకోర్టును మహిళ ఆశ్రయించింది. కోర్టుసైతం అందుకు అంగీకరించింది.
ఈ సర్క్యూలర్ జనవరి 20నే ఇచ్చారు. కాగా, తాజాగా ముఖ్యమంత్రి దీనికి ఆమోదం తెలిపారు. ఈ సర్క్యులర్‌కు అనుగుణంగా లైవ్‌స్టాక్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2021, జూనియర్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2022, పట్వార్ డైరె�
తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ సతీమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు.