Home » Rajasthan
పెళ్లి తంతు ముగిసిందో.. లేదో.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో గురువారం జరిగింది.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
ఇటీవల రాజస్తాన్‌లోని అళ్వార్ జిల్లా, రాజ్‌ఘర్‌లో దురాక్రమణల కూల్చివేతలో ధ్వంసమైన గుడులను తిరిగి నిర్మిస్తామని ప్రకటించింది జిల్లా యంత్రాంగం. రాజ్‌ఘర్‌లో గత ఆది, సోమ వారాల్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్ట
రాజస్థాన్‌లో శివాలయంపై రాజకీయం
ఇటీవల పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న హింసపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు J P Nadda విమర్శించారు. ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
రాజస్తాన్‌లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినిని వేధించిన కేసులో రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్ధాన్ లోని అజ్మీర్ కు చెందిన బాధిత విద్యార్ధిని(20) హోం మంత్రిత్వశాఖ వెబ్
రాజస్థాన్‌లోని మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ లో రాసిన లేఖ చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దేశ రాజధానిలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. వీధుల్లోకి వచ్చిన డాక్టర్లు..
తన ఆస్పత్రిలో గర్భిణీ మృతి చెందటంతో మృతురాలి బంధువులు ప్రసవం చేసిన డాక్టర్ పై కేసు పెట్టారు.దీంతో తీవ్ర ఆందోళనకు గురై....మనస్తాపంతో మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
‘అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది..దీంట్లో ఎటువంటి సందేహం లేదు.. ఎందుకంటే రాజస్థాన్ పురుష రాష్ట్రం’’అంటూ మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.