Home » Rajat Patidar
విశాఖ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది
ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి రెండు టెస్టు మ్యాచులకు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు.
సౌతాఫ్రికాలో టీమిండియా బ్యాటర్ సంజూ శామ్సన్ చెలరేగాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీతో కదంతొక్కాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023) నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ రజత్ పటీదార్ వైదొలిగాడు. గాయం కారణంగా అతడు చికిత్స తీసుకోవాల్సి ఉంది.
బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్ మరోసారి రాణించాడు. మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.(IPL2022 RR Vs Bangalore)
గుజరాత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసే చాన్స్ కోల్పోయింది. బెంగళూర బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (58), రాజత్ పాటిదార్ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.(IPL2022 GT Vs RCB)