Home » RAJEEV KUMAR
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్.
ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్ కుమారు కు ఈసీ నోటీసు �
కోల్ కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్ కు సీఐడీ విభాగంలో ఏడీజీ&ఐజీపీగా పోస్టింగ్ ఇచ్చారు. 1991 బ్యాచ్ కి చెందిన అనూజ్ కోల్ కతా పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ �
శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కోల్ కతా సీపీని రాజీవ్ కుమార్ ని విచారించేందుకు ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం(ఫిబ్రవరి-4,2019) సీబీఐ అధికారుల బృందం రావడం పెద్ద ఇష్యూ అయింది. ప్రపంచంలోనే ఉత్తర పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ అ�
కోల్‌కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా బయటే