Home » rajinikanth
రాఘవ లారెన్స్ తాను గురువుగా భావించే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇంటికి వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత దేశంలో వన్డే ప్రపంచకప్ (ODI World cup) జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇటీవల సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సినిమాకు పనిచేసిన వారందరికీ సక్సెస్ షీల్డ్ లతో పాటు ఒక బంగారు నాణెం కూడా ఇచ్చారు నిర్మాత. ఈ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ..
జైలర్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన వినాయకన్ కి కూడా బాగా గుర్తింపు వచ్చింది.
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీకాంత్ వస్తున్నారని ప్రచారం జరగడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమిళ మీడియా వర్గాల్లోనూ
ప్రస్తుత పరిస్థితుల్లో మనోనిబ్బరంతో ఉండాలని లోకేశ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ ధైర్యం చెప్పారు. Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్, మలేషియా ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీంని ఆయన ఆఫీస్ లో కలుసుకున్నాడు.
తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్(Rajinikanth) 171వ సినిమాని అధికారికంగా ప్రకటించారు.
జైలర్ సక్సెస్ తో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్.. హీరో నుంచి సెట్ వర్కర్ వరకు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు.