Home » Rajouri
Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. రాజౌరీ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చేపట్టారు. గాలిస్తుండగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పుల
Jammu and Kashmir Encounter : జమ్మూకశ్మీరులో బుధవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు �
ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
Encounter : జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు.రాజౌరీ జిల్లాలోని దస్సల్ అటవీప్రాంతంలో(Jammu and kashmir Rajouri) కేంద్ర భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించా�
రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.
జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
జమ్మూలో సైనిక స్థావరంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు ఇద్దరు తీవ్రవాదులు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి.
కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
వ్యాక్సిన్ లున్న ఉన్న కోల్డ్ స్టోరేజీ బాక్స్ లను భుజాలకు వేసుకుని..మోకాలి లోతు నీటిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని సాయం చేసుకంటూ...నదిని దాటారు. వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, 45 ఏళ్లు పైబడిన వయస్సు వారికంతా టీకాలు ఇవ్వాల్సి �
పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సై