Home » Rakshit Atluri
తాజాగా మూవీ యూనిట్ ఆపరేషన్ రావణ్ డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్మెంట్ చేశారు.
ఇలాంటి సినిమాల్లో కిల్లర్ ఎవరు అనేది చాలా మంది గెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఆ కిల్లర్ ఎవరు అనేది క్లైమాక్స్ లో రివీల్ చేసేంతవరకు కూడా ఎవరు కనిపెట్టలేరు.
తాజాగా ఆపరేషన్ రావణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో తిరువీర్, డైరెక్టర్ మారుతి గెస్టులుగా వచ్చారు.
ఆపరేషన్ రావణ్ సినిమా చూసి ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెట్టి చెప్తే సిల్వర్ కాయిన్స్ ఇస్తామని ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
పలాస, నరకాసుర.. లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి త్వరలో ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా 'ఆపరేషన్ రావణ్' సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.
'శశివదనే' సినిమా నుంచి 'వెతికా నిన్నిలా' అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.
హీరోయిన్ కోసం వెతికే ఈ సాంగ్ ని వినేయండి.
మలయాళ హీరోయిన్స్‌కి హారతులు ఇస్తారు. కానీ తెలుగు యాక్ట్రెస్‌ని టాలీవుడ్లో కూడా తక్కువగానే చూస్తారు..