Home » Ram Charan Fans
తాజాగా శిరీష్ మరోసారి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
మేము చిరంజీవి, చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము అని శిరీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా జపాన్ లోని చరణ్ ఫ్యాన్స్ అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఓ మహిళా అభిమాని చీరకట్టి తన చీరపై చరణ్ పేరుని రాయించుకుంది.
రామ్ చరణ్ తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళాడు.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ షూట్ అక్కడే జరుగుతుంది.
సునిషిత్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. తాజాగా ఓ ఛానల్ కి సునిషిత్ ఇంటర్వ్యూ ఇచ్చి చరణ్ గురించి, ఉపాసన గురించి తప్పుగా మాట్లాడాడు. ఉపాసనపై పలు వ్యాఖ్యలు చేశాడు.
సాధారణంగా శంకర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తాడు. కానీ చరణ్- శంకర్ సినిమాకు తమన్ ని సెలక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుచ్చిబాబు - చరణ్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది.
ఆస్కార్ అవార్డుల వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ తాజాగా నేడు ఉదయం లాస్ ఏంజిల్స్ లో అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించగా భారీగా చరణ్ అభిమానులు తరలి వచ్చారు.
రామ్చరణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇంద్రకీలాద్రిపై అపచారం
రామ్ చరణ్, కొరటాల శివ వెంటే ఆలయంలోకి చొచ్చుకొని రావడంతో.. ఆలయ గ్రిల్స్ విరిగిపోయాయి...రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం జై చరణ్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.