Home » Ram Charan
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్చరణ్ ఏమన్నారంటే?
చరణ్ డ్యాన్స్ పై సమంత కూడా కామెంట్ చేసింది.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రెండో సాంగ్ విడుదల చేయగా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డ్యాన్సర్లతో కలిసి SJ సూర్య, శ్రీకాంత్ కలిసి చిందులు వేసి సందడి చేసారు.
నిన్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రా మచ్చ మచ్చ.. అంటూ మంచి మాస్ సాంగ్ వచ్చి బాగా వైరల్ అయింది.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.
త్వరలో మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ తో పాటు పెంపుడు కుక్క పిల్ల రైమ్ మైనపు విగ్రహం కూడా పెట్టబోతున్నారు. ఇప్పటికే కొలతలు తీసుకోగా దానికి సంబంధించిన ఫొటోలు రైమ్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసారు.
గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ తో హడావిడి చేస్తుంది మూవీ యూనిట్.
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు, అనంత్ శ్రీరామ్ రిలీజ్ కాబోతున్న సెకండ్ సాంగ్ కోసం ఓ స్పెషల్ చిన్ని ఇంటర్వ్యూ చేసారు.