Home » Ram Charan
కొన్ని నెలల క్రితం దిల్ రాజు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం అని చెప్పారు.
గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దిల్ రాజు.
తాజాగా చరణ్ - ఉపాసన ఒమన్ దేశానికి వెళ్లారు.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కిషన్ రెడ్డి చిరంజీవిని మీ ఇంట్లో అందరూ సినిమాలు చేస్తారు. మీ సినిమాల్లో కాకుండా మీ తమ్ముడు పవన్, తనయుడు చరణ్ సినిమాల్లో ఏ సినిమాలు ఇష్టం అని అడిగారు.
ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో చిరంజీవికి ఓ చిన్న ఫోటో షూట్‌ను నిర్వహించారు.
నేడు చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోడానికి ఢిల్లీకి వెళ్లడంతో రామ్ చరణ్, ఉపాసన కూడా వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన వీరి ఫొటోలు వైరల్ గా మారాయి. చరణ్ కొత్త లుక్ చూసి ఏమున్నాడ్రా బాబు అనుకుంటున్నారు.
చిరంజీవితో పాటు భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.
భారీ బడ్జెట్ తో, భారీ కాస్ట్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని చాలా లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు.
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.