Home » Ram Charan
ఇటీవల రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపాసన కూడా హాజరైంది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో శంకర్ కూతురి పెళ్ళి రిసెప్షన్ కి హాజరవ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో చిరంజీవి పుత్రోత్సాత్వంతో ఎమోషనల్ ట్వీట్ చేసారు.
చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ లో గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు.
కళారంగంలో చరణ్ చేసిన సేవలకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు.
తాజాగా రామ్ చరణ్ చెన్నైలో అడుగుపెట్టారు.
తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసి బన్నీకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అయాన్ కూడా ఉన్నాడు.
అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఒకరి మీద అయ్యేలా కనిపిస్తుంది.
చరణ్, ఉపాసన బ్యాంకాక్ వెకేషన్ ఫొటోలు రైమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.