Home » Ram Charan
మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్ళికి వెళ్లి రిసెప్షన్ కి రాలేదేంటి అని అభిమానులు సందేహిస్తున్నారు. లేదా వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని కూడా ఆలోచిస్తున్నారు.
రామ్ చరణ్ మెగా వెడ్డింగ్‌లో ధరించిన ఆ వాచ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి. దాని ధర తెలిస్తే..
ఇప్పటికే వరుణ్ - లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ కాకున్నా.. గేమ్ ఛేంజర్ సినిమాకి ఓ రేంజ్ బిజినెస్ జరిగిందట.
'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్' కొత్త గౌరవం కాదు. ఆల్రెడీ ఆస్కార్ సభ్యత్వానికి ప్రతిపాదించిన వ్యక్తులను ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు.
వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంట ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు. నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన మెగా ఫ్యామిలీ అక్కడి నుంచి తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.
వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో వరుణ్ తేజ్ కామెంటరీ చేస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ టీం జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, రామ్ చరణ్ కనిపించారు.
నిఖిల్ సిద్దార్థ్, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ హీరో నిజమైన 'గేమ్ ఛేంజర్' అంటూ ఒక ట్వీట్ చేశాడు. గేమ్ ఛేంజర్ అంటే రామ్ చరణ్ అనుకుంటున్నారేమో..