Pawan – Charan : మెగా పెళ్ళిలో వైరల్ అవుతున్న బాబాయ్ – అబ్బాయి పిక్.. ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీ ఫోటో కూడా చూశారా?

ఇప్పటికే వరుణ్ - లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Pawan – Charan : మెగా పెళ్ళిలో వైరల్ అవుతున్న బాబాయ్ – అబ్బాయి పిక్.. ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీ ఫోటో కూడా చూశారా?

Varun Tej Lavanya Tripathi Marriage Pawan Kalyan Ram Charan Photo goes Viral

Pawan – Charan : గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నవంబర్ 1న వివాహంతో ఒక్కటయ్యారు. మెగా ఫ్యామిలీ, రెండు కుటుంబాలు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఇటలీలోని టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి.

Image

Also Read : VarunLav : వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోలు చూశారా..

ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ – అబ్బాయి రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఇద్దరూ సరదాగా నవ్వుతూ కనిపించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటో బయటకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముగ్గురు మెగా బ్రదర్స్, వారి భార్యలతో, వారి సిస్టర్స్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Image