-
Home » VarunLav
VarunLav
హనీమూన్‌లో వరుణ్ లావణ్య క్రిస్మస్ సెలబ్రేషన్స్..
వరుణ్ లావణ్య ఇటీవలే హనీమూన్ కి వెళ్లారు. అత్యంత చల్లని ప్రదేశం అయిన ఆర్కిటిక్ దగ్గరగా ఉండే ఫిన్లాండ్(Finland) దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వెళ్లారు.
వరుణ్ లావణ్య హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లారో తెలుసా? అంత మంచులో ఎవరూ వెళ్లి ఉండరు ఇప్పటిదాకా..
వరుణ్ లావణ్య అయిదు రోజుల క్రితం హనీమూన్ కి వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లిందో చెప్పకపోయినా ట్రిప్ కి వెళ్తున్నట్టు ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. తాజాగా వరుణ్, లావణ్యలు తమ హనీమూన్ నుంచి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.
బాగా చూసుకునే భర్త వచ్చాడు.. లావణ్య స్పెషల్ పోస్ట్.. చీర మీద, చెప్పుల మీద.. ఎక్కడ చూసినా వరుణ్ లావ్..
తాజాగా లావణ్య తన పెళ్లి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, వరుణ్ లావణ్య జంట ఫోటోలు ఉన్నాయి.
మరోసారి వరుణ్ లావణ్య రిసెప్షన్.. ఈసారి ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య వరుణ్ లావణ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి దగ్గర్నుంచి లావణ్య ఇక్కడే అత్తారింట్లోనే ఉంటుంది. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ ఫొటోషూట్.. ఎంత క్యూట్ ఉన్నారో జంట..
వరుణ్ లావణ్య పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఇద్దరూ కలిసి ఫొటోషూట్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ స్పెషల్ ఫొటోషూట్ చేశారు. ఈ జంట చాలా క్యూట్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎంత పని చేశావు వరుణ్.. ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..
తాజాగా సాయి ధరమ్ తేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ దీపావళి.. అత్తారింట్లో లావణ్య ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి..
పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.
పెళ్లి తర్వాత మొదటి సారి కలిసి బయటకి వచ్చిన వరుణ్ లావణ్య.. ఎవరికోసమో తెలుసా?
పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్, లావణ్య కలిసి బయటకి వచ్చారు.
వరుణ్ - లావణ్య పెళ్లి వేడుక ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా?
ఇటీవలే నవంబర్ 5న వరుణ్ - లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే వరుణ్ - లావణ్య పెళ్లి వీడియోల్ని మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు.
రిసెప్షన్లో వెంకటేష్‌ని పట్టించుకోని లావణ్య.. వరుణ్‌కి వెంకీ మామ F2 అడ్వైస్..
మెగా రిసెప్షన్ లో వెంకటేష్‌ని పట్టించుకోని లావణ్య. వరుణ్‌కి వెంకీ మామ F2 అడ్వైస్ ఇస్తున్న మీమ్ వీడియో చూశారా?