Varun Lavanya : పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ దీపావళి.. అత్తారింట్లో లావణ్య ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి..

పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.

Varun Lavanya : పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ దీపావళి.. అత్తారింట్లో లావణ్య ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి..

Varun Tej Lavanya Tripathi First Diwali Celebrations After Marriage

Updated On : November 13, 2023 / 8:08 AM IST

Varun Lavanya Diwali : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి. వీరి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట.

Varun Tej Lavanya Tripathi First Diwali Celebrations After Marriage

Also Read : Bigg Boss 7 Day 70 : దీపావళి రోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎవరు?

పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ అంతా సరదాగా క్రాకర్స్ కాల్చారు. ఇంట్లో అందంగా పూలతో ముగ్గులు వేసి ఫోటోలు దిగారు. అలాగే వరుణ్, లావణ్య దీపావళి స్పెషల్ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా, అభిమానులు హ్యాపీ దీపావళి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)