Home » Varun Lavanya
నేడు వరుణ్ - లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో కలిసి ఓ స్పెషల్ పెళ్లి వీడియోని షేర్ చేసారు.
ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడగగా చిరు, వరుణ్ సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో..
వరుణ్ లావణ్యలకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరూ సూపర్ సింగర్ ప్రోగ్రాంకి వచ్చారు. తాజగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా పాటలతో పాటు లావణ్య, వరుణ్ క్యూట్ మూమెంట్స్ తో సరదాగా సాగింది.
వరుణ్ లావణ్య ఇటీవలే హనీమూన్ కి వెళ్లారు. అత్యంత చల్లని ప్రదేశం అయిన ఆర్కిటిక్ దగ్గరగా ఉండే ఫిన్లాండ్(Finland) దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వెళ్లారు.
వరుణ్ లావణ్య అయిదు రోజుల క్రితం హనీమూన్ కి వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లిందో చెప్పకపోయినా ట్రిప్ కి వెళ్తున్నట్టు ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. తాజాగా వరుణ్, లావణ్యలు తమ హనీమూన్ నుంచి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ట్రావెల్ ఆన్ అని పోస్ట్ చేశాడు.
తాజాగా లావణ్య తన పెళ్లి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, వరుణ్ లావణ్య జంట ఫోటోలు ఉన్నాయి.
హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య వరుణ్ లావణ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి దగ్గర్నుంచి లావణ్య ఇక్కడే అత్తారింట్లోనే ఉంటుంది. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి.
వరుణ్ లావణ్య పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఇద్దరూ కలిసి ఫొటోషూట్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ స్పెషల్ ఫొటోషూట్ చేశారు. ఈ జంట చాలా క్యూట్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.