Home » Ram Gopal Varma
అమెరికాలో తెలుగువాళ్ళకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు. అయితే అక్కడ అమెరికాలో ఓ పోర్న్ స్టార్‌తో సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ పోర్న్ స్టార్ ఎవరో తెలుసా?
ఇది బయోపిక్ కాదు రియల్ పిక్ అంటూ వర్మ వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వ్యూహం నుంచి చిరు, పవన్ లుక్స్‌ని..
ఆర్జీవీ వ్యూహం టీజర్ రిలీజ్.. జగన్ కోసం ఆర్జీవీ చేసిన వ్యూహం చూశారా?
ఇటీవలే ఆర్జీవీ తన కొత్త ఆఫీస్ డెన్ ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడుతూ రాజమౌళి గురించి, ఆయన సక్సెస్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తిగా స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనని పొలిటికల్ పార్టీలు తమ పార్టీల్లోకి రమ్మని ఆహ్వానించాయని, తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాడు.
రామ్ గోపాల్ వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవు అనుకుంటా అని కామెంట్స్ చేస్తారు చాలామంది. అయితే RGV కూడా ఒక విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడట.
వ్యూహం మూవీ టీజర్ కి రామ్ గోపాల్ వర్మ ముహూర్తం సెట్ చేశాడు.
సీఎం జగన్‌తో భేటీ అయిన రామ్ గోపాల్ వర్మ. అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ తో దాదాపు గంటకు పైగా RGV భేటీ అయ్యాడు. ఈ భేటీలో..
‘‘కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైంలో వదిలేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను అభివృద్ధి చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి
ఇటీవల జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తాను అని, రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.