Home » Rape Case
పెళ్లి పేరుతో ఒక మహిళను లోబరుచుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన తర్వాత పెళ్లికి నిరాకరించిన ఓ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
భర్తపై తప్పుడు రేప్ కేసు పెట్టిన భార్యకు పదివేల రూపాయల ఫైన్ విధించింది అలహాబాద్ కోర్టు. చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేయకూడదని, దీనివల్ల కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కొంది.
కృష్ణా జిల్లా బందరు మండలం చినకర అగ్రహారం శివారు, పల్లెపాలెం బీచ్ ఒడ్డున ఈనెల 9వ తేదీ జరిగిన రేప్ కేసు నిందితులను మచిలీపట్నం దిశ పోలీసుస్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారెంట్ ఉన్నా..అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొనే ఓ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశించింది సుప్రీంకోర్టు.ఎందుకంటే అతను నామినేషన్ వేయాలట..ఎన్నికల ప్రచారం చేసుకోవాలట..
రేప్ కేసులో రేపిస్టుకు న్యాయమూర్తి జీవితఖైదు శిక్ష విధించారు. ఈ శిక్ష తట్టుకోలేని సదరు రేపిస్టు జడ్జిమీదకు చెప్పు విసిరాడు.
అత్యాచారం కేసులో ఓ నిర్ధోషిని దోషిగా తేల్చి శిక్ష విధిచింది కోర్టు. 16 ఏళ్లు శిక్ష అనుభవించాక అతను దోషి కాదు నిర్ధోషి అని తేలింది. దీంతో రచయిత్రి క్షమాపణ చెప్పింది.
ఓ బాలిక అత్యాచారం కేసులో బీహార్ లోని అరారియా పోస్క్ కోర్టు.. విచారణను ఒక్కరోజులోనే పూర్తి చేసి అదే రోజు తీర్పు చెప్పి దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు మహిళలపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్ లో చోటు చేసుకుంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. సామూహిక అత్యాచారం కేసులో కోర్టు యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి జీవితఖైదు విధించింది.
తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసుని తొమ్మిది రోజుల్లో విచారణ చేసి దోషికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.