Home » Rashmi Gautam
యాంకర్, నటి రష్మీ గౌతమ్ అటు సినిమాలు, ఇటు షోలతో బిజీగా ఉంది. తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరకడంతో వెకేషన్ కి మాల్దీవ్స్ కి చెక్కేసింది. మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా మొదటిసారి మరింత బోల�
యాంకర్ రష్మీ గౌతమ్ పొట్టి డ్రెస్సులతో బుల్లితెరపై చేసే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ తాజాగా మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కాగా అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు హృదయాలను దోచేస్తోంది.
ఒకపక్క జబర్దస్త్, మరో పక్క సినిమాలు, ఈవెంట్లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది యాంకర్ రష్మీ. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులని అలరిస్తూ ఉంటుంది.
బుల్లితెరపై యాంకర్‌గా తన సత్తా చాటిన రష్మీ గౌతమ్, పలు సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. అయితే గ్యాప్ దొరికితే చాలు అన్నట్లుగా అమ్మడు నయా ఫోటోషూట్లతో అభిమానులకు అందాల విందునిస్తోంది.
యాంకర్ గా, సినిమాలతో బిజీగా ఉన్న రష్మీ తాజాగా ఇలా గ్రీనరీలో గ్రీన్ శారీలో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి అభిమానులని అలరిస్తుంది.
యాంకర్ గా బిజీగా ఉన్న రష్మీ పలు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఇటీవల ఏపీ కేబినెట్లో మంత్రిగా పదవి దక్కించుకున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా. సీఎం జగన్ కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించారు....
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది.
వచ్చీరానట్టుగా అనిపించే తెలుగు.. అందులో కనిపించే యాస.. ఆమె యాంకరింగుకి ప్రత్యేక ఆకర్షణ కాగా.. చామంతికి చమ్కీలు అద్దినట్టు కనిపిస్తుంది రష్మీ.
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కెరీర్ లో బిజీగా ఉన్న రష్మీ గౌతమ్ సంక్రాంతికి నీలిరంగు డ్రెస్ లో స్పెషల్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో అలరిస్తుంది.