Home » Rashmi Gautam
కన్నడలో హిట్ అయిన హాస్టల్ హుడ్గరు తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
కన్నడలో ఘన విజయం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు.
యాంకర్ రష్మీ ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తుంది. ఇక రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో అలరిస్తుంది.
యాంకర్ రష్మీ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా సెలబ్రేట్ చేసుకుంది.
టాలీవుడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలను ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేస్తుంటుంది. తాజాగా ఇటీవల హీరో నాగశౌర్య చేసిన ఒక పని పై ఈ అమ్మడు స్పందించింది.
తెలుగు స్టార్ యాంకర్ 'రష్మీ గౌతమ్' మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కాగా ఈ అమ్మడికి మూగ జీవులు అంటే ప్రాణం. తాజాగా కోడి పందాల విషయంలో ఒక డాక్టర్ పై చేసిన కామెంట్స్ ట్విట్టర్ లో..
ఇన్ని రోజులు మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చిన యాంకర్ రష్మీ బ్యాక్ టు వర్క్ లోకి వచ్చేసింది. తాజాగా బ్యాక్ అంతా కనపడేలా కిటికీల జాకెట్ లాంటి ఓ మోడల్ జాకెట్ తో చీరతో కవ్విస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
తన డెర్మటాలజిస్ట్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇన్ని రోజులు మాల్దీవ్స్ లో ఇసుక, ఎండ, సముద్రంలో బాగా తిరిగాను కదా.........
షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరకడంతో రష్మీ ఇటీవల తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ కి చెక్కేసింది. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ వరుసగా ఫొటోలు పోస్ట్ చేస్తుంది.
యాంకర్ రష్మీ గౌతమ్ టీవీ షోలలో యాంకర్ గా దూసుకెళ్తూనే సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా కూడా అడపాదడపా చిన్న చిన్న సినిమాలు చేస్తుంది. ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా.........