Home » Rashmi Gautam
నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ నిత్యం వార్తల్లో ఉంటుంది. నాకంటే సీనియర్ నువ్వు అంటూ సుడిగాలి సుధీర్ కి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.
సోషల్ మీడియాలో ఎవరైనా రష్మికి కౌంటర్లు ఇస్తే అప్పుడప్పుడు వాటికి ధీటుగా జవాబిస్తుంది.
ఫ్యామిలీ మెంబెర్‌ని కోల్పోయిన బాధలో రష్మీ. సంతాపం తెలియజేస్తూ హీరోయిన్ ప్రియమణి కామెంట్.
గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి' పాటలో నటి పూర్ణ బదులు రష్మీ చేయాల్సి ఉందట. అసలు ఈ వార్తలు నిజమేనా? రష్మీ ఏం చెప్పారు?
మళ్ళీ బుల్లితెరపై షోలు, ఓటీటీలో వెబ్ సిరీస్ తో రాబోతున్నాను అంటూ సుడిగాలి సుధీర్ కామెంట్స్.
రష్మీతో మూవీ కోసం కథ వింటున్నా..
ఇద్దరం కలిసి నటించడానికి నేను, రష్మి కలిసి కథలు వింటున్నాము అంటూ తెలియజేసిన సుడిగాలి సుధీర్.
యాంకర్ సుమ కేరళ అమ్మాయి అని అందరికి తెలిసిన విషయమే. ఓనమ్ పండుగా సందర్భంగా టాలీవుడ్ లోని తన తోటి యాంకర్స్ అందరికి విందు..
ఇటీవల రష్మీ చేస్తున్న వరుస కామెంట్స్ చూస్తుంటే సుధీర్‌తో ప్రేమ నిజమే అనిపిస్తుంది. తాజాగా ఒక ఈవెంట్లో..
కన్నడలో హిట్ అయిన హాస్టల్ హుడ్గరు తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రష్మీ ఓ ముఖ్య పాత్ర చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా రష్మీ ఇలా మెరిసింది.