Home » Rashmika Mandanna
విమానంలో అల్లు అర్జున్ - రష్మిక సరదగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటో మూవీ యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్బంగా ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో రష్మిక మందన్న ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.
నెక్స్ట్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న కేరళలో ఈవెంట్ చేస్తున్నారు.
రష్మిక మాట్లాడిన తర్వాత యాంకర్ రష్మికను మీరు ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? బయటి వ్యక్తిని చేసుకుంటారా అని అడగ్గా..
తాజాగా విజయ్, రష్మిక ఔటింగ్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.
నిన్న పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రష్మిక మందన్న ఇలా చీరలో వచ్చి మెరిపించింది.
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లంచ్ ఈవెంట్ బీహార్ పాట్నాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు భారీగా జనాలు వచ్చారు. నార్త్ లో తెలుగు హీరో సినిమా ఈవెంట్ కు ఈ రేంజ్ జనాలు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.