Pushpa 2 Trailer Launch Event : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు చూశారా.. ఆ జనాలు ఏందిరా సామీ..
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లంచ్ ఈవెంట్ బీహార్ పాట్నాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు భారీగా జనాలు వచ్చారు. నార్త్ లో తెలుగు హీరో సినిమా ఈవెంట్ కు ఈ రేంజ్ జనాలు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.































