Home » Rashmika
తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఒకటి మొదలుపెట్టింది. అలాంటిది ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మిక హీరోయిన్ అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
డియర్ కామ్రేడ్ సినిమా 2019 జులై 29న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజయి నిన్నటికి నాలుగేళ్లు అవ్వడంతో నిన్న సాయంత్రం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో తనదైన ముద్రను వేసింది. ప్రస్తుతం అమ్మడి దృష్టంతా బాలీవుడ్పైనే ఉంది.
రష్మిక ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంది. ఎంట్రీ ఇవ్వడమే అమితాబ్ సినిమాతో గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఆ తర్వాత సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను చేసింది.
డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రెయిన్బో సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స
తాజాగా రష్మిక కొత్త సినిమా ప్రారంభమైంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ తన కెరీర్ ప్రారంభం గురించి అడగగా రష్మిక మాట్లాడుతూ.. నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కొన్ని ఆడిషన్స్ కి వెళ్లినా................
ప్రజెంట్ సౌత్ బ్యూటీస్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఏ క్రేజీ మూవీ చూసినా అందులో సౌత్ హీరోయిన్ ఉండాల్సిందే. ఇప్పుడు 5 బడా హిందీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్స్ గా సౌత్ బ్యూటీసే నటించడం విశేషం. ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ లో..........