Home » Rashmika
తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ఓ అభిమాని కోసం రష్మిక కౌన్ బనేగా కరోర్‌పతి(Kaun Banega Crorepati) ప్రోగ్రాంకి వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చింది.
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లిలో నిజమేనా..?
ఇప్పటికే రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, ఓ కేంద్ర మంత్రి, ఎమ్మల్సీ కవిత.. పలువురు స్పందించారు. రష్మిక కూడా దీనిపై స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.
యానిమల్ సినిమా రన్ టైం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒకప్పుడు మూడు గంటల పైగా ఉన్న సినిమాలు వచ్చినా ప్రస్తుతం 2 గంటల నుండి రెండున్నర గంటల మధ్య ఉండే సినిమాలే ప్రిఫర్ చేస్తున్నారు.
హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా ఓ బ్రాండ్ కి ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రష్మికకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అక్కడ కూడా ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ఈ పాటని రిలీజ్ చేశారు. అమ్మాయే.. అని సాగే ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, రష్మిక లిప్ కిస్సులతో రెచ్చిపోయారు.
హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ రష్మిక మధ్య రిలేషన్‌పై ఎన్నో వదంతులు జోరుగా షికారు చేశాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన ఈ స్టార్ జంట ప్రేమలో ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని గాసిప్‌లు వినిపించాయి.
తాజాగా విజయ్ దేవరకొండ మీడియాతో సమావేశం నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో రష్మికతో మళ్ళీ సినిమా ఎప్పుడు అని అడిగారు.