Home » Rashmika
తాజాగా నిన్న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే పుష్ప 2 స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు.
హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా గ్రాజియా అనే ఓ మ్యాగజైన్ కోసం ఇలా హాట్ హాట్ గా ఫోజులిచ్చింది.
రష్మిక మందన్న దీపావళి సందర్భంగా ఇలా క్యూట్ ఫొటోలు షేర్ చేసి అలరించింది. రష్మిక దీపావళిని విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకోవడం విశేషం. ఈ ఫోటోలను ఆనంద్ దేవరకొండ తీసాడని సోషల్ మీడియాలో తెలిపింది.
హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల ఇటలీలో జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొని ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో అదరగొట్టింది.
ఇటీవల రాఖీ పండగ రోజున తన చెల్లితో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'కుబేర'.
ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
రష్మిక మందన్న ఇప్పటివరకు పలు కుక్కలు,పిల్లులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రష్మిక మందన్న త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతుంది.
నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 టీజర్ ట్రెండింగ్ లో ఉంది.