Home » Ravi Prakash
టీవీ9 రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై నమోదైన సంతకం ఫోర్జరీ కేసు వివాదం మరింత ముదురుతోంది. నిన్న గంటకో మలుపు తిరిగిన ఈ కేసులో… విచారణకు హాజరవ్వాలని రవి ప్రకాష్‌తోపాటు మరో ఇద్దరికి నోటీసులిచ్చారు పోలీసులు. అయితే.. నోటీసులు తీస�
TV9 కార్యాలయంలో రవిప్రకాశ్ ను పోలీసులు విచారిస్తున్నారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన్న విచారిస్తున్నారు. రవిప్రకాశ్ తోపాటు శివాజీ, మూర్తిలకు నోటీసులు అందజేశారు. శుక్రవారం (మే 10, 2019) ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీసుల ము
TV 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కు చెందిన మరో కంపెనీ ఐ ఫ్రేమ్ సంస్థలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
TV9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ఇంటికి పోలీసుల బృందం వెళ్లింది. అతను ఇంట్లో లేకపోవటంతో.. భార్యకు 160 సీఆర్ పీసీ నోటీసులు అందజేశారు. 2019, మే 10వ తేదీన పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీస్ ద్వారా స్పష్టం చేశారు. రవి ప్రకాష్ తోపాటు సినీ నటుడు శివాజీకి కూడా న�
TV9 సీఈవోగా రవిప్రకాష్ ను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిన Tv9 సీఈవో రవిప్రకాశ్‌ను.. ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించాలని Tv9 యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. టీవీ ఛానల్ నిర్వహణ తన ఇష్టారాజ�
TV9 సీఈవో రవి ప్రకాష్‌పై తెలంగాణ సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బి, 90, 160, ఐటీ యాక్ట్ 66, 72 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నిధులను దారి మళ్లించడం, సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లయి�
వాటితోపాటు భారీ ఎత్తున నిధులు కూడా దారి మళ్లించినట్లు కూడా కంప్లయింట్ చేశారాయన. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లయిట్ ఫైల్ అయ్యింది.
TV9 సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడ ? ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లంట్ కలకలం రేపుతోంది. సీఈవో రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల