Home » Reach
మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఓ ట్రక్కుకు సంవత్సరం సమయం పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఈ ట్రక్కు ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురం చ�
చైనా నుంచి భారత్ కు ఇవాళ(ఏప్రిల్-16,2020)6.5లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్స్,RNA టెస్టింగ్ కిట్ లు రానున్నాయి. చైనాలోని గ్యాంగ్డో విమానాశ్రయం నుంచి టెస్టింగ్ కిట్స్ విమానాం ఢిల్లీకి బయలుదేరింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు భారత్ కు రావడంలో �
బంగారం ధరలు అధికంగా పెరుగనున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా రక్కసి విస్తరించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటంతో తమ పెట్టుబడులు సురక్షితమైన, అతి విలువైన లోహాల వైప
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్ 363 కు చేరాయి. గురువారం ప్రకాశం జిల్లాలో అధ
ఏపీలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 348కి చేరాయి. వైజాగ్ లో ముగ్గురు పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.
భారత్‌ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.
మర్కజ్ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.