Home » Real Hero Sonu Sood
సోనూ సూద్ పెట్స్‌తో సరదాగా గడుపుతున్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తున్న ‘రియల్ హీరో’ సోనూ సూద్ విజయవాడ కనకదుర్మమ్మ వారిని దర్శించుకున్నారు..
సోనూ సూద్.. ఇంద్రకీలాద్రి రాబోతున్నారని సమాచారం అందడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..
జూలై 30న.. నటుడు, గొప్ప మానవతావాది సోనూ సూద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియా షేక్ అవుతోంది..
‘రియల్ హీరో’ సోనూ సూద్ హెయిర్ స్టైలింగ్ గురించి మెళకువలు నేర్పుతున్నారు..
చార్టెడ్ అకౌంటెంట్స్ చదివాలనుకునే పేద విద్యార్థులకు అండగా నిలబడబోతున్నారు ‘రియల్ హీరో’ సోనూ సూద్..
సోనూ సూద్ సూపర్ మార్కెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
రాజస్థాన్‌కు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చెయ్యాల్సి రావడంతో.. నిరుపేదలైన ఆ చిన్నారి తల్లిదండ్రులు సోనూ సూద్‌ను సాయం కోరారు..
సోనూ సూద్‌కు ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు.. ఇప్పుడు సోనూ ట్విట్టర్లో మరో ఘనత సాధించారు..
ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు..