Home » Realme GT 7 Pro
Realme GT 7 Pro Price : రియల్మి GT 7 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ సందర్భంగా భారీ ధర తగ్గింపు పొందింది. ఈ స్మార్ట్ఫోన్, రూ.10వేలు ఫ్లాట్ ధర డిస్కౌంట్ అందిస్తోంది.
Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈకి పోటీగా మార్కెట్లో 5 ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి..
Realme GT 7 Pro : కొత్త రియల్మి ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్లో రియల్మి GT 7 ప్రోపై ఒకేసారి రూ. 10వేలు డిస్కౌంట్ అందిస్తోంది.
Realme Valentine’s Week Sale : వాలంటైన్స్ డే వస్తోంది. మీ గర్ల్ ఫ్రెండ్కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? రియల్మి వాలంటైన్స్ డే సేల్లో ఈ మూడు రియల్మి ఫోన్లపై ఏకంగా రూ. 10వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.. మీరు ఓసారి లుక్కేయండి..
Realme GT 7 Pro : రియల్మి జీటీ 7ప్రో ఫోన్ ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. షరతులు లేకుండా రూ. 3వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Realme Republic Day Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? రియల్మి రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Realme GT 7 Pro Launch : భారత మార్కెట్లో రియల్మి జీటీ 7ప్రో 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 59,999 ఉంటే, హై స్టోరేజీ 16జీబీ+ 512జీబీ ఆప్షన్ ధర రూ. 65,999కు పొందవచ్చు.
Realme GT 7 Pro Pre-Booking : రియల్మి జీటీ 7ప్రో వచ్చేస్తోంది. సరికొత్త స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ ద్వారా ఫస్ట్ స్మార్ట్ఫోన్గా నవంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
Realme GT 7 Pro Launch : రియల్మి జీటీ 7 ప్రో చైనాలో ఇటీవల లాంచ్ అయింది. ఆ తర్వాత నవంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
Realme GT 7 Pro Launch : రియల్మి నుంచి సరికొత్త ఫోన్ రియల్మి జీటీ 7 ప్రో చైనాలో లాంచ్ అయింది.