Home » Redmi 13 5G
బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు..
Best Mobile Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ ఏప్రిల్‌లో రూ. 15వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో టాప్ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొని ఇంటికి తెచ్చుకోండి.
Best Mobile Phones : ఈ మార్చిలో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Mobile Phones : ఈ 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మీరు రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Mobile Phones : ఈ రియల్‌మి 12 5జీ ఫోన్ పంచ్ ప్యాక్ చేసే బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో బ్రౌజింగ్, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ వంటి రోజువారీ పనులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
Redmi 13 5G Launch : రెడ్మి 13 5జీ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్.. వెనిలా మోడల్ ధర రూ. 13,999కు అందిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్‌లో లాంచ్ కాగా అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. జూలై 12న సేల్ లైవ్ కానుంది.
Redmi 13 5G Launch : రెడ్మి 13 5జీ గత వెర్షన్ల కన్నా బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పింక్, బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.
Redmi 13 5G Launch : కొత్త రెడ్మి 5జీ ఫోన్ వచ్చేస్తోంది. పోకో M7ప్రో 5జీ రీబ్రాండ్ వెర్షన్‌గా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.