Home » Regulations
కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు 111 జీవో ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్ చివరికి 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
GHMC elections posters and wall writing Prohibition : గ్రేటర్ ఎన్నికల కోసం గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం ఇక కుదరదు. ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కడితే చర్యలు తప్పవు. గోడల మీద రాతలు, పోస్టర్స్ అంటించడం నిషేధం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు అధికారుల�
విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో అసిస్ట�
కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం
ఆధార్ కార్డ్లో సనాఫ్ అనో, డాటర్ ఆఫ్ అనో, లేకుంటే వైఫ్ ఆఫ్ తండ్రి పేరో లేకుంటే భర్త పేరో ఉంటుంది కదా? ఇక మీదట అటువంటి బంధుత్వాలు ఆధార్ కార్డ్లో కనిపించవు. ఆ రిలేషన్ స్థానంలో కేరాఫ్ అని రాబోతుంది. అవును ఇప్పటివరకు ఆధార్ సంస్థ రిలేషన్లను ఎంట్ర�
‘బర్త్ టూరిజం’ను నిరోధించే దిశగా అమెరికా కొత్త వీసా నిబంధనలను తీసుకువచ్చింది. అమెరికాలో జన్మిస్తే తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికాకు వచ్చే గర్భిణులు లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు.
MBBS, BDSలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పరీక్ష మే 5న జరుగనుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నిర్దేశించిన కేంద్రాల్లో ఎ