Home » REPLACEMENT
ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ, ఎల్ఎల్ఎం, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు అర్హతగా కలిగి ఉండాలి.
ఎంపికైన అప్రెంటీస్ కు నెలకు రూ. 8 వేల ఉపకార వేతనం చెల్లిస్తారు. ఇప్పటికే అప్రంటీస్ గా పని చేస్తున్నవారు, ఏడాది అంతకన్నా ఎక్కువగా పని చేసిన అనుభవం ఉన్న వారు అప్లై చేసేందుకు అనర్హులని తెలిపారు.
అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 09గా నిర్ణయించారు.
ఫోర్‌మెన్ ట్రెయినీ పోస్టుకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్ అభ్యర్థులు రూ.500, ఓబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈబ్ల్యూఎస్ ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల వయస్సు 2021 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.24,400 నుంచి రూ.71,500 వరకు చెల్లిస్తారు. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. వైవా వాయిస్ లో సాధించిన మెరిట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు 1,000 రూపాయలు చెల్లించాలి.