Home » REPLACEMENT
60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, తెలుగు భాషపై పట్టు ఉండాలి. నెల వేతనంగా 17,900 నుండి 57, 860 రూపాయల వరకు ఆయా పోస్టులను అనుసరించి చెల్లిస్తారు.
ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఆయా పోస్టులకు సంబంధించి నెలకు వేతనంగా 12వేల రూపాయల నుండి 37,100 వరకు చెల్లిస్తారు.
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో అనుభం కలిగి ఉండాలి.
పోస్టుల వివరాలకు సంబంధించి ఇంటన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్, ఫైర్ మన్, ఐస్ ఫిట్టర్, స్ర్పే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు ఉన్నాయి.
కనీసం ఆరుమాసాల పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు 30,000రూ నుండి 55,000రూ వరకు వేతనం చెల్లిస్తారు.
పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డిప్యూటీ మేనేజర్ 52 ఖాళీలు, మేనేజర్ 10 ఖాళీలు, సీనియర్ మేనేజర్ 7 ఖాళీలు ఉన్నాయి.
కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుకు కామర్స్, కంప్యూటర్ డిగ్రీ అర్హత గా నిర్ణయించారు. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించకూడదు.
అప్రంటీస్ అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.